📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: Tollywood: ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు

Author Icon By Aanusha
Updated: December 28, 2025 • 8:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు తెలుగు (Tollywood) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ (పెద్ద నిర్మాతలు), మన ప్యానెల్ (చిన్న నిర్మాతలు) మధ్య పోటీ నెలకొంది. (Tollywood) ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు ఇస్తుండగా, మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు, సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్ మద్దతు తెలుపుతున్నారు.

Read Also: Rajasaab: సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి: ప్రభాస్

Tollywood: The Telugu Film Chamber of Commerce elections are being held today

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News latest news Telugu Film Chamber of Commerce Telugu News TFC elections tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.