టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ (N. Shankar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాప్య సమస్యలతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి గ్రామానికి చెందిన శంకర్ 1997లో ‘ఎన్‌కౌంటర్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి సూపర్ హిట్ సినిమాలకు, ఎన్. శంకర్ (N. Shankar) దర్శకత్వం వహించారు.
Read Also: Suhas: ‘హే భగవాన్’ సినిమా టీజర్ విడుదల
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: