📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

News Telugu: Tollywood: రూటు మార్చిన అన్నపూర్ణ స్టూడియోస్.. ‘EKO’తో కొత్త దారిలోకి..

Author Icon By Rajitha
Updated: November 18, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ తమ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. నిర్మాణం, పంపిణీ రంగాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఈ సంస్థ, తొలిసారిగా పరభాషా చిత్రాల పంపిణీకి అడుగుపెట్టింది. మలయాళంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విడుదల హక్కులను కైవసం చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read also: Varanasi: రాజమౌళి వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానరసేన ఆగ్రహం – పోలీసులకు ఫిర్యాదు

Annapurna Studios changes direction.. enters a new path with ‘EKO’

Annapurna Studios: ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ఈ కంపెనీ, మొదటిసారి పరభాషా చిత్రాన్ని తెలుగువారికి అందించడానికి సిద్ధమవ్వడం సినిమారంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ‘EKO’ సినిమా ప్రత్యేకమైన కథతో ముందుకు వస్తుండటంతో పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి.

‘EKO’ టీజర్, ట్రైలర్

ఈ సందర్భంగా మాట్లాడిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna studios) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, “మలయాళ సినిమాలు కొత్త కాన్సెప్ట్‌లతో ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఇటీవల తెలుగులో కూడా మంచి స్వీకరణ పొందుతున్నాయి. ‘EKO’ టీజర్, ట్రైలర్ చూసిన వెంటనే ఇది తెలుగు ప్రేక్షకులు కూడా ఆస్వాదించే సినిమా అని అనిపించింది. మా సంస్థ నుంచి ఇదొక కొత్త ప్రయోగం. ఈ తరహా సినిమాలను భవిష్యత్తులో కూడా ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాం” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Annapurna Studios EKO Movie latest news Malayalam Thriller Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.