📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala: సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర ప్రారంభం

Author Icon By Anusha
Updated: January 19, 2026 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్, స్పష్టమైన అభిప్రాయాలు, ఎమోషనల్ స్టేట్‌మెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. షాద్‌నగర్ నుంచి తిరుమల (Tirumala) వరకు ‘సంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్.

Read Also: Celebrity temple visit : టోక్యోలో అల్లు అర్జున్ కుటుంబంతో దర్శనం, ఫోటోలు వైరల్!

Tirumala: Producer Bandla Ganesh’s padayatra begins

సంకల్పయాత్ర

గత ప్రభుత్వ హయాంలో, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్థాపానికి గురై తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని చెప్పారు.స్వామివారి దయతోనే చంద్రబాబు జైలు నుంచి విడుదలవడమే కాకుండా ఏపీలోని గత ఎన్నికల్లో అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంకల్పయాత్ర కేవలం తన మొక్కు కోసమేనని రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు బండ్ల గణేశ్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bandla Ganesh Chandrababu Naidu latest news Sankalpa Yatra Telugu News Tirumala Padayatra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.