తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చిత్రం ‘అన్నమయ్య’. ఈ సినిమాలో శ్రీవేంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన నటుడు సుమన్, తాజాగా తిరుమల (Tirumala) లో శ్రీవారిని దర్శించుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పటికీ వేంకన్నస్వామి అంటే సుమన్ ముఖమే గుర్తుకొస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో సుమన్ అద్భుతంగా నటించారని గుర్తుచేస్తున్నారు. కాగా తిరుమల (Tirumala)లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించిన సుమన్.. అన్నమయ్యలో శ్రీవారి పాత్ర దక్కినందుకు తన జన్మ ధన్యమైందన్నారు.
Read also: AP: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: