📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Movies: ఈ వారం ఓటీటీలోకి వ‌చ్చిన సినిమాల పూర్తి లిస్ట్ ఇదే!

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకవైపు ‘ఆంధ్ర కింగ్ తాలుక’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా పలు కొత్త సినిమాలు (Movies), వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.ఆ సినిమాలేంటి అని ఇప్పుడు చూద్దాం.

Read Also: Aan Paavam Pollathathu: ‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన యాక్షన్ ఎంటర్టైనర్‘మాస్ జాతర’(Mass Jathara) ఇప్పుడు అధికారికంగా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భాను బోగవారపు దర్శకత్వం వహించారు. సినిమా అక్టోబర్ 30, 2025న థియేటర్లలో పేడ్ ప్రీమియర్స్‌తో విడుదలై, ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ అందుకుంది.

(Prime Video) 

బొగోనియా (Bugonia) (ఇంగ్లీష్) , బ్లూ మూన్ (Blue Moon) (ఇంగ్లీష్), లాస్ట్ డేస్ (Last Days) (ఇంగ్లీష్) ,రిగ్రెట్టింగ్ యూ (Regretting You) (ఇంగ్లీష్) ,అర్చిన్ (Urchin) (ఇంగ్లీష్),
పాంచ్ మినార్ (Paanch Minar) ,ససివదనే (Sasivadane) (తెలుగు) ,కాంతారా, A లెజెండ్ చాప్టర్ – 1 (Kantara A Legend Chapter – 1) (హిందీ)

This is the complete list of movies coming to OTT this week!

(Netflix)

ఆర్యన్ (Aaryan) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం), మాస్ జాత‌ర‌ (Mass Jathara) (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం),సన్నీ సంస్కారికి తులసి కుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari) (హిందీ), స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 (Stranger Things Season 5 Volume 1) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – హారర్-సైఫై ఫైనల్ సీజన్, ఎపిసోడ్‌లు 1-4. జింగిల్ బెల్ హైస్ట్ (Jingle Bell Heist) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – క్రిస్మస్ థ్రిల్లర్, కాచ్ట్ స్టీలింగ్ (Caught Stealing) (ఇంగ్లీష్), సన్‌షైన్ (Sunshine) (ఫిలిపినో) – రొమాన్స్ డ్రామా,లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (Left Handed Girl) (తైవాన్) – మిస్టరీ థ్రిల్లర్.

(JioHotstar) 

ఆన్ పావం పొల్లత్తతు (Aan Paavam Pollathathu) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) – కామెడీ డ్రామా, బెల్ ఎయిర్ సీజన్ 4 (Bel Air Season 4) (ఇంగ్లీష్) – డ్రామా సిరీస్

(Zee5) 

రెగై (Regai) (తమిళం) [సిరీస్] – క్రైమ్ థ్రిల్లర్.ది పెట్ డిటెక్టివ్ (The Pet Detective) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – కామెడీ డిటెక్టివ్ మూవీ, రక్తబీజ్ 2 (Raktabeej 2) (బెంగాలీ) – టెర్రర్ థ్రిల్లర్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Andhra King Taluk Movie latest news OTT Updates Telugu Movies Telugu News Weekend OTT Releases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.