📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

2025 Movies: ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Author Icon By Anusha
Updated: December 19, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది (2025 Movies) అనేక సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే, ఏ ఒక్క తెలుగు సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో తెలుగు చిత్రాలు లేకపోవడం గమనార్హం.ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ (2025 Movies) అంటే పవన్ కల్యాణ్ ఓజీ (OG) నే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీ రూ.320 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Read Also: Arnold Schwarzenegger : ఆర్నాల్డ్ లేకుండానే టెర్మినేటర్?.. అభిమానులకు షాక్ న్యూస్!…

సయారా

ఈ ఏడాది భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ‘సైయర్’. ఈ మూఈ కూడా రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో అనిత్ పద్దా అహన్ పాండే నటించారు జంటగా నటించారు..

‘కాంతార: చాప్టర్ 1’ 

రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వసూళ్లు దాదాపు 900 కోట్ల రూపాయలు.ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించింది..

చావా

విక్కీ కౌశల్, రష్మిక మందన్న తదితరులు నటించిన ‘ఛావా’ చిత్రం ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 807 కోట్లు వసూలు చేసింది. 

‘కూలీ’

రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. టేకింగ్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 500+ కోట్లు వసూలు చేసింది.

ధురంధర్

ధురందర్ రెండు వారాల్లో రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు దాటింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

1000 crore club Chhaava movie collection Coolie Dhurandhar box office Indian box office Kantara Chapter 1 latest news Sair movie collections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.