📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News :Prabhas:‘ది రాజా సాబ్’: డబ్బింగ్ ప్రారంభం

Author Icon By Pooja
Updated: October 4, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబల్‌ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’ ఇటీవల సినిమా పోస్ట్-ప్రొడక్షన్[Post-production] దశలోకి ప్రవేశించింది. తాజాగా చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించిందని నిర్మాణ సంస్థ ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Read also : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఇప్పటికే పూర్తయిన షూటింగ్ తర్వాత, విడుదల తేదీ దగ్గర పడటంతో డబ్బింగ్[Dubbing] పనులకు వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన పొందింది.

ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మరియు ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బొమ్మన్ ఇరానీ, సప్తగిరి, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమాలో ఎవరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు?

ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ దత్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

‘ది రాజా సాబ్’ రిలీజ్

సినిమా జనవరి 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలో ఎవరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు?

ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ దత్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Latest News in Telugu MalavikaMohan MaruthiDirector NidhiAgarwal Prabhas TheRajaSaab Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.