📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Paradise Movie Update: ఆగష్టు 21 న’ది ప్యారడైజ్’ విడుదల

Author Icon By Aanusha
Updated: February 12, 2026 • 7:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ సినిమా (The Paradise Movie Update) ఆగష్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. దసరా తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రమిది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చాలా నెలల కిందటే పోస్టర్ వేశారు. ఇంకా పెండింగ్ వర్క్ ఉండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా ఐదు నెలలు వెనక్కి వెళ్లింది.

Read Also: Actor Naresh: ‘హే భగవాన్’ ఈవెంట్‌లో నరేష్ ఫన్నీ కామెంట్స్

the-paradise-movie-update-the-paradise-releases-on-august-21st

చాలా రోజులుగా ప్రచారం

టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వెనక్కి వెళ్తుంటే.. ఆ ప్లేస్ లో కొత్త సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే పలు క్రేజీ చిత్రాలు వాయిదా పడ్డాయి. పెద్ది సినిమాని ఏప్రిల్ నెలాఖరుకు షిఫ్ట్ చేసి.. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో ది ప్యారడైజ్ మూవీ కూడా వాయిదా పోస్ట్ పోన్ అవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫార్మ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Nani Srikanth Odela Telugu News The Paradise Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.