📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: The Girlfriend Movie: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ

Author Icon By Anusha
Updated: November 7, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని భావన. కొన్ని అనుభవాలు ఎదురైనప్పుడే దాని లోతు, గాఢత అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఫీలింగ్స్ మనసును తాకినా వాటిని వివరించలేక మనసులో బాధ, నిశ్శబ్దం ప్రేమకథల్లో తరచూ కనిపిస్తాయి. అలాంటి మౌన ప్రేమ, మనోవేదన, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా (The Girlfriend Movie). మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.

Read Also: Tollywood Updates: స్పిరిట్, మహావతార్, కల్కి-2 అప్‌డేట్స్!

కథ

ఈ సినిమా ఒక యువతి భూమాదేవి జీవితంలోని బాధాకరమైన భాగాన్ని చూపిస్తుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌ లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక కృంగిపోయిన ఒక అమ్మాయి ప్రయాణం ఈ కథలో ప్రాధాన్యం పొందింది. తనని తానుగా అంగీకరించని బంధం నుంచి బయటపడటానికి చేసిన పోరాటమే ఈ సినిమా (The Girlfriend Movie) సారాంశం.

భూమాదేవి (రష్మిక).. పురుడుపోసుకోగానే తల్లిని పోగొట్టుకున్నందుకు ఆమెకి ఆ పేరు. తల్లిలేని బిడ్డ కావడంతో గారాబంగా పెంచుతాడు తండ్రి రావు రమేష్ (Rao Ramesh). థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్‌పై ఉన్న మక్కువతో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది.

The Girlfriend Movie

తొలిచూపులోనే భూమాని ఇష్టపడతాడు విక్రమ్

భూమాదేవి. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి.. అనూహ్య పరిస్థితుల్లో అదే కాలేజ్‌లో చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి) (Dixit Shetty) కంటపడుతుంది. తొలిచూపులోనే భూమాని ఇష్టపడతాడు విక్రమ్.భూమా ఇష్టపడాల్సి వస్తుంది.

ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ.. హద్దులు దాటేసరికి విక్రమ్‌లోని జెలసీ భూమాదేవి స్వేచ్ఛను హరించే స్థాయికి చేరుకుంటుంది. అతనిలోని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన నుంచి బయటపడటానికి భూమాదేవి పడిన సంఘర్షణే మిగిలిన కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Movie Review Rashmika Mandanna Telugu News The Girlfriend Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.