📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: The Girlfriend Movie: ది గ‌ర్ల్ ఫ్రెండ్ విడుదల ఎప్పుడంటే?

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్మిక మందన ప్రధాన పాత్రలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend Movie) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వార్తల్లోనే ఉంటున్న ఈ సినిమా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ (Interesting announcement) వీడియో ద్వారా డేట్ వెల్లడించారు.

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. మీరు ఏ టైప్? అంటూ సినిమా కాన్సెప్ట్ (Movie concept) గురించి హింట్ ఇచ్చారు. “అబ్బాయిలు, అమ్మాయిలు, స్త్రీలు, పురుషులు… మీరు ఎప్పుడైనా ఒక రిలేషన్ లో ఉంటే… లేదా భవిష్యత్తులో రిలేషన్ లో ఉండటాలనుకుంటే… మా సినిమా నుండి మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయని నేను భావిస్తున్నాను.

ఇది ఒక ఇంటిమేట్ ఇంటెన్స్ రిలేషన్ షిప్ డ్రామా… ఎటువంటి లెక్చరర్స్ ఉండవు…. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత కథ మాత్రమే ఉంటుంది. మీ టైల్ ఎవరు అనే దానిపై మీరు నిర్ణయం తీసుకుంటారు. ఈ రిలీజ్ డేట్ ప్రోమోను తప్పకుండా చూడండి” అని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Dikshit Shetty Lady-oriented film latest news November 7 release Rahul Ravindran Rashmika Mandanna teaser launch Telugu News The Girlfriend Movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.