📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Series Review: ది గేమ్ .. యూ నెవర్ ప్లే ఎలోన్ (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 6:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఒక ప్రముఖ కథానాయిక. ‘జెర్సీ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు, ఆమె కొత్తగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది తమిళంలో రూపొందించిన “ది గేమ్” (The Game You Never Play Alone Web Series) సిరీస్.

Hot Topic:విజయ్-రష్మిక ఎంగేజ్‌మెంట్: అభిమానులకు షాక్

కథ

కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) ఒక సంస్థలో గేమ్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే సంస్థలో పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని కారాణాల వలన కావ్య తన అక్కయ్య కూతురు ‘తార’ బాధ్యతను కూడా తానే తీసుకుంటుంది. కావ్య మంచి తెలివైనది మాత్రమే కాదు .. ధైర్యవంతురాలు కూడా. గేమ్ డెవలపర్ గా ఆమె సాధించిన విజయాలకు ప్రశంసలు దక్కుతాయి.

ఆమెను గురించిన కథనాలు పత్రికలు కూడా ప్రచురిస్తాయి.అలాంటి కావ్యపై కొంతమంది ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు.ఆ గాయాల నుంచి ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ లోగా సోషల్ మీడియా (Social media) ద్వారా కూడా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆ ముసుగు వ్యక్తులు ప్రయత్నిస్తారు. తన గురించి అందరూ గుసగుసలు మాట్లాడుకోవడం ఆమెకి చాలా బాధను కలిగిస్తుంది.

Series Review

కథనం

ఈ విషయం ఆమెకి .. అనూప్ (Anoop) కి మధ్య అగాధాన్ని కూడా సృష్టిస్తాయి. ఇద్దరో విడిపోయే పరిస్థితి వస్తుంది.ఇలాంటి పరిస్థితులలోనే గతంలో గౌతమ్ అనే వ్యక్తితో కావ్య సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య అక్కయ్య కూతురు ‘తార’,  దేవ్ అనే ఒక యువకుడి ట్రాప్ లో పడుతుంది.

ఆ యువకుడు ‘తార’ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతాడు. తనకి సంబంధించిన సమస్యలలో నుంచి తాను బయటపడటం కోసం, ‘తార’ను కాపాడుకోవడం కోసం కావ్య ఏం చేస్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Jersey movie hit Kannada Actress latest news Shraddha Srinath Tamil Actress Tamil Web Series Telugu Actress Telugu News Venkatesh movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.