📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజ‌న్ 3, ‘బైసన్’

Author Icon By Anusha
Updated: November 21, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రముఖ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ (OTT) వేదిక ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించింది.

Read Also: GHMC: రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలకు నోటీసులు

‘బైసన్’ మూవీ కూడా ఓటీటీలో

ఇప్పుడు ఇదే వెబ్ సిరీస్‌కి పార్ట్ 3 వ‌చ్చింది. మొద‌టి రెండు సీజ‌న్‌ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ & డీకే ఈ సీజ‌న్‌కి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో పాతాళ్ లోక్ న‌టుడు జైదీప్ అహ్ల‌వ‌త్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చింది.

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ (‘Bison’ movie) కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ (OTT) వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు.

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amazon Prime Video series Bison movie latest news Netflix Telugu News The Family Man 3

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.