📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Bluff Movie: ప్రియాంక చోప్రా యాక్టింగ్‌ను కొనియాడిన మహేశ్ బాబు

Author Icon By Anusha
Updated: January 24, 2026 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
The Bluff Movie: Mahesh Babu praises Priyanka Chopra’s acting

నటి ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీపడని, దృఢమైన నటన కనబరిచారు.

Read Also: Telangana HC: చిరంజీవి  సినిమాకి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి

దొంగ పాత్రలో ప్రియాంక

ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ‘ది బ్లఫ్’ (The Bluff Movie) చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని మహేశ్‌ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ది బ్లఫ్’ చిత్రం 1800ల కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. ఇందులో ఎర్సెల్ బోడెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక కనిపించనున్నారు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే తల్లిగా ఆమె నటన ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hollywood Movie latest news Mahesh Babu Priyanka Chopra Telugu News The Bluff Trailer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.