📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Latest News: Thama Movie: ‘థామా’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Author Icon By Aanusha
Updated: December 16, 2025 • 9:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతోంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది, రష్మిక. రష్మిక తన కెరియర్లో తొలిసారిగా చేసిన రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమానే ‘థామా’ (Thama Movie). అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా, హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. కొన్ని రోజుల క్రితం రెంటల్ విధానంలో (అమెజాన్ ప్రైమ్) స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, (Thama Movie) ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

Read Also: Kriti Sanon: IMDB జాబితాలో కృతి సనన్

కథ

అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. అడవిలోకి అడ్వంచర్ చేయడానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు. అదే సమయంలో ఆయనపైకి ఓ ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడే అతడ్ని కాపాడటానికి వస్తుంది తడకా (రష్మిక మందన్న). ఈమె మనిషి కాదు భేతాళ జాతికి చెందింది. వాళ్ల నియమాల ప్రకారం మనుషుల రక్తం తాగకూడదు. కానీ వాళ్ల పూర్వీకుడు, థామా అంటే నాయకుడు అయిన యాక్షసన్ (నవాజుద్ధీన్ సిద్ధిఖీ) ఓసారి నియమాలకు విరుద్ధంగా మనుషుల రక్తం తాగుతాడు.

‘Thama’ (Amazon Prime) Movie Review

దాంతో అతన్ని 100 ఏళ్ల పాటు ఓ గుహలో బంధిస్తారు. తనలా మళ్లీ ఎవరైనా భేతాళుడు నియమం తిప్పినపుడే యాక్షసన్‌కు విడుదల. అలాంటి సమయంలో అనుకోకుండా తన నియమం తప్పాల్సి వస్తుంది తడకా. ఆ తర్వాత ఏమైంది..? మధ్యలో భేడియా (వరుణ్ ధావన్) ఎందుకొచ్చాడు అనేది మిగిలిన కథ..

విశ్లేషణ

‘థామా’. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, విజువల్స్ పరంగా పండుగ చేస్తుంది.అడవిలోని ఒక చీకటి ప్రపంచం .. అక్కడ రక్తం తాగే ఒక రాక్షస లోకం .. శక్తుల కోసం వాళ్లు చేసే పోరాటం .. ఆ తెగకి చెందిన ఓ యువతి, ఓ సాధారణ యువకుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. మానవ ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఆమె వెళితే, ఆమె కోసం అతను రాక్షస లోకంలోకి అడుగుపెడతాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Rashmika Mandanna romantic comedy horror thriller Telugu News Thama movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.