📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Thalapathy vijay: ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్టేనా!

Author Icon By Anusha
Updated: February 15, 2026 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దళపతి విజయ్ (Thalapathy vijay) ఆఖరి సినిమా జన నాయగన్ ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, తాజాగా రిలీజ్ విషయంలో మరింత అనిశ్చితి నెలకొంది.. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

Read Also: Ravitej: ‘ఇరుముడి’లో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్

Thalapathy Vijay: ‘Jana Nayagan’ is no more!

రిలీజ్ ఇంకా వెనక్కి వెళ్లే అవకాశాలు

తాజాగా కెనడా డిస్ట్రిబ్యూటర్ York Cinemas విడుదల చేసిన ప్రకటన మరింత చర్చకు దారితీసింది. తమ అధికారిక ప్రకటనలో “జన నాయగన్ చిత్రం ఏప్రిల్ 30కు ముందు విడుదల కాదని, ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ‘జన నాయగన్’ ఫిబ్రవరిలో విడుదల కానుందన్న ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఈ చిత్రం వేసవి కానుకగా మే నెలలో విడుదల కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అదే సమయంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రిలీజ్ ఇంకా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Jana Nayagan movie latest news Telugu News Thalapathy Vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.