📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Thalaivar 173: రజనీ, కమల్ కాంబోలో సినిమా

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ల కాంబినేషన్ లో సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్నారా?అన్న చర్చలు గత కొన్ని రోజులుగా వేడెక్కాయి. తాజాగా ఆ ఊహాగానాలకు తెరదిస్తూ కమల్ హాసన్ స్వయంగా పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు.

Read Also: Bhatti Vikramarka: సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి

తాజా సమాచారం ప్రకారం, రజనీకాంత్ హీరోగా నటించే కొత్త సినిమా ‘తలైవర్ 173’ (#Thalaivar173) నిర్మాణ బాధ్యతలను కమల్ హాసన్ తీసుకున్నారు. అంటే ఈ సినిమా ద్వారా కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సుందర్‌.సి (Sundar C) దర్శకత్వం వహించనున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఈ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనుంది. ఇప్పటికే ఈ బ్యానర్‌ కింద పలు సూపర్ హిట్‌ సినిమాలు రూపొందిన సంగతి తెలిసిందే.

2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.”సుందర్ సి దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించే మాగ్నమ్ ఓపస్ #తలైవర్173 (Thalaivar 173) లో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ ల్యాండ్ మార్క్ కలయిక భారతీయ సినిమాలో రెండు ఉన్నత శక్తులను ఏకం చేయడమే కాకుండా,

 Thalaivar 173

మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు

రజనీకాంత్ – కమల్ హాసన్ (Rajinikanth and Kamal) మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సోదరభావాన్ని సెలబ్రేట్ చేయనుంది. ఇది రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raj Kamal Films International) 44 సంవత్సరంలో సుందర్ సి దర్శకత్వంలో కమల్ – ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో రజనీకాంత్ మ్యాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఏకం చేస్తుంది.

2027 పొంగల్ సందర్భంగా రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేస్తున్నాం” అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.రజనీకాంత్‌ – డైరెక్టర్‌ సుందర్‌ సి (Sundar C) కాంబినేషన్‌లో 1997లో ‘అరుణాచలం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబోలో ‘తలైవా 173’ (Thalaivar 173) సినిమా చేస్తుండటంతో అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Kamal Haasan latest news Rajinikanth Sundar C Telugu News Thalaivar173

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.