📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: TG: నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్నిసార్లు మనం మాట్లాడింది ఒకటి అయితే అది పదిమందికి చేరుకునేసరికి అసలుమాట్లాడింది కంటే కొసరిమాటలే ఎక్కువగా పాకిపోతాయి. సత్యం గడప దాటేసరికి అసత్యం ఊరంతా చుట్టేసుకుని వస్తుంది. అందుకే సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ప్రత్యేకంగా మీడియా సమావేశంలో ఏదీపడితే అలా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో ఇదే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..

Read Also: Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

TG

ఒకరోజు ముందే క్షమాపణలు

హీరో నాగార్జున(Nagarjuna) ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి క్షమాపణలు(Apologies) చెప్పారు తెలంగాణ(TG) మంత్రి కొండా సురేఖ.(Konda Surekha) దీనిపై కొండాసురేఖ మాట్లాడుతూ నటుడు నాగర్జున విషయంలో నేను మాట్లాడింది వేరు.. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించినట్లు ఆమె అన్నారు. దానితో నేను మనస్థాపం చెందాను అని.. అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదన్నారు. 

కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావావేశారు. ఈ కేసు విచారణ రేపు కోర్టులో రానున్నది. దీంతో కొండా సురేఖ ఒకరోజు ముందేనాగార్జునకు క్షమాపణలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Apology Google News in Telugu KONDA SUREKHA Latest News in Telugu nagarjuna Political Controversy Telangana politics Telugu News Today Tollywood/Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.