📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Telusu Kada Movie – తెలుసు కదా టీజర్ విడుదల

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ (Tollywood) యువతరాన్ని తన ప్రత్యేక నటనతో అలరించే హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం తెలుసు కదా ప్రస్తుతం సినీ వర్గాల్లో మంచి హంగామా సృష్టిస్తోంది. ఈ చిత్రానికి కథ, కథన రూపకల్పనతో పాటు దర్శకత్వం వహిస్తున్నది ప్రముఖ రచయిత కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraj Kona). ఇప్పటివరకు స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా ఇండస్ట్రీలో పేరుపొందిన ఆమె ఇప్పుడు తొలిసారి దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

కథానాయికలుగా నటించబోతున్నారు

ఈ ప్రాజెక్ట్‌తోనే ఆమె కొత్తగా తన ప్రతిభను నిరూపించుకోవాలని సంకల్పించారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా (Rashi Khanna) కథానాయికలుగా నటించబోతున్నారు. ఎస్ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

సినిమా ప్రమోషన్లను

అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా (Telusu Kada Movie) సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ టీజర్‌లో సిద్దు మరోసారి తనదైన శైలి డైలాగ్ డెలివరీతో, ఎనర్జీతో ఆకట్టుకున్నారు.టీజర్ విడుదల చేయడంతో సినిమా ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/culpa-nuestra-trailer-prime-video-finale/cinema/545215/

Breaking News latest news Neeraja Kona director People media factory Rashi Khanna Siddhu Jonnalagadda Srinidhi Shetty Telugu News Telusu Kada movie TG Vishwaprasad Thaman music

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.