📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

This Week Telugu Releases : ఈ వినాయక చవితికి థియేటర్స్ & OTTలో వినోదాల

Author Icon By Sai Kiran
Updated: September 9, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

This Week Telugu Releases : వినాయక చవితి కానుకగా త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆగస్టు 29న విడుదల (This Week Telugu Releases)కానుంది. ఈ చిత్రంలో సత్యరాజ్‌, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌.సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అదే రోజు పరమ్ సుందరి సినిమా కూడా విడుదల అవుతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించగా, గణేశ్ చతుర్థి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుందరకాండ అనే రొమాంటిక్ కామెడీ చిత్రం నారా రోహిత్ ప్రధాన పాత్రలో రూపొందింది. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకులను పలకరించనుంది.

అదే రోజు కన్యాకుమారి సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇందులో శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా కనిపించనున్నారు.

OTT రిలీజ్‌లు – ఆగస్టు 25 నుండి 30 వరకు

Netflix : ఆగస్టు 26న Abigail (Telugu) రిలీజ్ అవుతోంది.
ఆగస్టు 29న Metro In Dino (Hindi) వస్తుంది.
అలాగే ఆగస్టు 30న Karate Kid: Legends (English) రిలీజ్ అవుతుంది.

Amazon Prime : ఆగస్టు 25న Upload 4 (Webseries),
ఆగస్టు 27న Half CA2 (Hindi Series),
ఆగస్టు 29న Songs of Paradise (Hindi) విడుదల కానున్నాయి.

Jio Cinema : Rambo in Love (Telugu) ఆగస్టు 29న ప్రేక్షకులను అలరించనుంది.

Read also :

https://vaartha.com/telugu-news-crime-news-husband-kills-wife-for-talking-on-the-phone/telangana/535686

Amazon Prime movies August 2025 Breaking News in Telugu Jio OTT releases Telugu Kanya Kumari Telugu movie Latest News in Telugu Netflix Telugu releases Param Sundari movie Sundarakanda movie release Telugu movie releases August 2025 Tribanadhari Barbarik release date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.