📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Teja: సినిమా టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ: డైరెక్టర్

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల ధర పెంపుపై చాలా రాద్దాంతం జరుగుతోంది. టికెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు కోరుతుంటే, ప్రేక్షకులు మాత్రం టికెట్ల ధరలు తగ్గించాలని కోరుతున్నారు. టికెట్ల ధరలు పెంచితే, ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టగొడుగుల లాగా వస్తారని మరి కొంతమంది వాదిస్తున్నారు.ఏపీ సినీ పరిశ్రమ సమస్యలపై తాజాగా జరిగిన కీలక సమావేశం తర్వాత దర్శకుడు తేజ (Teja) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also: Pragati: వేణు స్వామికి కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి

Teja: Popcorn price is more than the price of a movie ticket

టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌తో సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులతో జరిగిన భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ (Teja), థియేటర్లలో ఉన్న పరిస్థితులపై ఆసక్తికరమైన, వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ ఉందన్నారు.

మేకర్స్, థియేటర్ ఓనర్స్‌కు నష్టం జరగకుండా ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేలా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందని, అవి పాన్ ఇండియా సినిమాలైతే ఇవి పెయిన్ ఇండియా సినిమాలని వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP cinema issues latest news popcorn rates Teja director comments Telugu News Ticket Prices

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.