📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Zee 5: జీ 5లో తమిళ హారర్ థ్రిల్లర్

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చాలా తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేయాలనుకునేవారికి హరర్ కామెడీ తరహా సినిమాలు మొదటి ఆలోచనగా వస్తాయి. ముఖ్యంగా, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కథ, స్క్రీన్‌ప్లే, నటన లాంటి అంశాలు మంచి స్థాయిలో ఉంటే ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతుంది. ఈ జోనర్‌లో సినిమాలు OTT ప్లాట్ఫారమ్‌లపై కూడా విశేషంగా ఆదరణ పొందుతూ ఉంటాయి.

దీనికి కారణం, హరర్ కామెడీ సినిమాలను కేవలం యువత మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా ఆస్వాదిస్తారు. కాబట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే అవకాశం ఉన్నవాటికి ఈ తరహా సినిమాలు OTT లో మంచి వ్యూస్ సంపాదిస్తాయి.

సానుకూల స్పందనను పొందిన తర్వాత

ఈ తత్త్వాన్ని నేరుగా నిరూపించిన సినిమా ‘హౌస్ మేట్స్’ (House Mates). ఆగస్టు 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందిన తర్వాత, ఆగస్టు 19న ‘జీ 5’ (Zee 5) OTT ప్లాట్ఫార్మ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది.

Zee 5

5 రోజులలోనే ఈ సినిమా, 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకుంది. రాజవేల్ (Rajavel) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దర్శన్ .. ఆర్ష చాందిని .. కాళీ వెంకట్ .. వినోదిని ముఖ్యమైన పాత్రలను పోషించారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే, కార్తీక్ – అనూ కొత్తగా పెళ్లైన జంట. సొంత ఫ్లాట్ తీసుకుని హ్యాపీ లైఫ్ ను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటారు.

కథేంటంటే

తమ బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొనుగోలు చేస్తారు. అయితే ఆ ఇంట్లో దిగిన దగ్గర నుంచి వాళ్లకి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.  తమ ఇంట్లో తమతో పాటే దెయ్యాలు కూడా ఉన్నాయనే విషయం అర్థం కావడానికి వాళ్లకి కొంత సమయం పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది కథ. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

50 million streaming minutes Breaking News Content-Driven Films family audience Horror comedy Housemates movie latest news low budget movies OTT popularity Telugu News ZEE5 streaming

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.