📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Tamannaah Bhatia: ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన న‌టి త‌మ‌న్నా.. కార‌ణం ఏంటంటే..!

Author Icon By Divya Vani M
Updated: October 18, 2024 • 3:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రసిద్ధ నటి తమన్నా భాటియా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు ఈ హాజరుకు కారణం బిట్‌కాయిన్లు మరియు ఇతర క్రిప్టోకరెన్సీ మైనింగ్ పేరుతో మోసం జరిగిన కేసు ఈ కేసులో హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌ ప్రధాన పాత్రధారి కాగా వివిధ వ్యక్తులను క్రిప్టోకరెన్సీల మాయలోకి దింపి వారిని మోసగించారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో పలు అక్రమ నిధుల చలామణి ఆరోపణలు వెలుగులోకి రావడంతో తమన్నా భాటియా వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది తమన్నా ఈ యాప్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడం అందుకు కొంత మొత్తంలో నగదు స్వీకరించడం జరిగిందని ఈడీ పేర్కొంది అయితే ఆమెపై ఎలాంటి నేరారోపణలు నమోదు చేయలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి మొత్తంగా తమన్నా భాటియా ఈ విచారణకు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చినప్పటికీ ఆమెకు ఏ విధమైన నేరారోపణలు మోపబడలేదు.

Enforcement Directorate Money Laundering Case Tamannaah Bhatia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.