हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Balakrishna: బాలకృష్ణ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్?

Anusha
Latest News: Balakrishna: బాలకృష్ణ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘అఖండ 2’ కోసం భారీ ప్రమోషన్లతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్న బాలయ్య (Balakrishna), తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా (‘Veerasimha Reddy’ movie) కు అద్భుత స్పందన రావడంతో, ఈసారి కూడా బాలయ్య–గోపీచంద్ జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: Bigg Boss 9: స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

వీరి మాస్ ఎనర్జీ, గోపీచంద్ స్టైలిష్ టేకింగ్ కలిస్తే బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఫార్ములా అవుతుందని సినిమా యూనిట్ నమ్ముతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ నుంచి యాక్షన్ ప్లానింగ్ వరకు ప్రతిదీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యకు ఇప్పటివరకు వినిపించని వేరే షేడ్ ఇవ్వాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందులో ఆయన రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నారని టాక్. బాలయ్య సినిమాల్లో స్పెషల్ డ్యాన్స్ ఉంటే ఆ సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లడం సాధారణమే. ఇదే సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఈ చిత్రంలో కూడా ఒక ఎలక్ట్రిఫైయింగ్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Tamannaah special song in Balakrishna's movie?
Tamannaah special song in Balakrishna’s movie?

స్పెషల్ సాంగ్?

ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీ తమన్నా భాటియాను ఎంపిక చేశారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తమన్నా (Tamannaah) స్పెషల్ సాంగ్స్ అంటే ప్రేక్షకుల్లో ఎక్స్‌ట్రా హైప్ ఉంటుంది.

అల్లుడు శ్రీను, జై లవకుశ, కేజీఎఫ్ 2, జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర చిత్రాల్లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆమె ఎనర్జీ, డాన్స్‌కి బాలయ్య ఎనర్జీ తోడైతే సిల్వర్ స్క్రీన్ షేక్ కావడం ఖాయమనే చెప్పాలి. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870