📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Taapsee Pannu: సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్

Author Icon By Anusha
Updated: February 22, 2026 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Taapsee Pannu: బాలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. సౌత్ సినిమాల్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్తారని తాప్సీ పన్ను. షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎంత అసౌకర్యంగా ఉంటాయో ఒక అమ్మాయిగా నాకు తెలుసు అని చెప్పుకొచ్చింది తాప్సీ.

Read Also: Ravi Basrur Emotional Story: కల్ట్ టీజర్ లాంచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రవి బస్రూర్

taapsee-pannu-shocking-comments-south-film-industry

తాప్సీ ఆవేదన

సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడూ చుట్టూ ఉండేవారు గమనిస్తూ ఉంటే చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపింది. సాంగ్స్ సమయంలోనూ బాడీ పార్ట్స్ పై ఎందుకు ఫోకస్ పెడుతారో అర్ధం కావడం లేదు. బాలీవుడ్ లోనూ ఇది ఉంది.. కానీ సౌత్ లో ఎక్కువగా ఉంటుంది అని తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది. దాంతో తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘అస్సీ’ సినిమా ఫిబ్రవరి 20న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Assi Movie Promotions Glamour Roles in Cinema South Industry Comments Taapsee Pannu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.