📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Surya: నటుడు సూర్య కొత్త సినిమా ప్రారంభం.. 

Author Icon By Anusha
Updated: December 7, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సూర్య (Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్ష‌న్‌లో క‌రుప్పు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మ‌రోవైపు సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టాడు. ఈ చిత్రానికి మాలీవుడ్‌ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ‘Suriya 47’ అనే వర్కింగ్ టైటిల్ తో సూర్య కొత్త చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

Read Also: Palash Muchhal: స్మృతితో పెళ్లి రద్దుపై స్పందించిన పలాశ్ ముచ్చల్..

ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది చిత్ర బృందం

చెన్నైలో గ్రాండ్ గా జరిగిన ‘Suriya 47’ మూవీ ఓపెనింగ్ సెర్మనీకి సూర్య, నజ్రియా, నస్లెన్ తో పాటుగా దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. జగరమ్ స్టూడియోస్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో సూర్య (Surya),

జీతూ మాధవన్‌ కూడా భాగం పంచుకుంటున్నారు. మ‌ల‌యాళంలో యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఫ‌హ‌ద్ ఫాసిల్ (Fahad Fasil) హీరోగా జీతూ మాధ‌వ‌న్ తెర‌కెక్కించిన ‘ఆవేశం’ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల వ‌ర్షం కురిపించింది. మ‌రి జీతూ మాధ‌వ‌న్ సూర్య‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్‌.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chennai Event latest news Suriya Suriya 47 Suriya 47 puja ceremony Suriya new movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.