📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Suriya: అభిమాని పెళ్లిలో అతిథిగా సూర్య వధువు రియాక్షన్ వైరల్

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో సూర్య వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ తాను నిజమైన హీరోనని నిరూపించుకున్నారు. తన అభిమానుల పట్ల తనకు ఎంతటి ప్రేమ ఉందో మరోసారి చాటిచెప్పారు. (Suriya) తాజాగా ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Read Also: Kalankaval: ఓటీటీలోకి వస్తున్న’కలంకావల్’

వధువు రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్

అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. (Suriya) కాజల్ కు హీరో సూర్య అంటే చాలా అభిమానం. ఆ ఇష్టాన్ని గౌరవిస్తూ, అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. ఆహ్వానించినా విషయం వధువుకు తెలియదు. పెళ్లి(Wedding) జరుగుతున్న సమయంలో ఎటువంటి సమాచారం లేకుండా సూర్య వెడ్డింగ్ హాల్‌లోకి ప్రవేశించారు. తెలుపు రంగు వస్త్రాలు, కూలింగ్ గ్లాసెస్ ధరించి చాలా నిరాడంబరంగా ఆయన వేదిక దగ్గరకు వచ్చారు.

అకస్మాత్తుగా తన ఫేవరెట్ హీరోను కళ్లముందుకు రావ‌డం చూసిన వధువు కాజల్ షాక్ అయ్యారు. అది నిజమా? కలనా? అని నమ్మలేక కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆనందంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సూర్య స్వయంగా వధూవరుల దగ్గరకు వెళ్లి, వారి చేతులు పట్టుకుని శుభాకాంక్షలు తెలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సూర్యను చూసినప్పుడు వధువు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది. అభిమాని కోరిక మేరకు పెళ్లికి వచ్చి సూర్య చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Celebrity Surprise Fan Wedding Guest Latest News in Telugu Suriya Suriya Fans Reaction Suriya Wedding Surprise Tamil Star Hero Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.