हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Suriya new movie : సూర్య–జితు మాధవన్ కొత్త సినిమా ప్రారంభం…

Sai Kiran
Suriya new movie : సూర్య–జితు మాధవన్ కొత్త సినిమా ప్రారంభం…

Suriya new movie : టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న తమిళ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో చేతులు కలిపారు. ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న జితు మాధవన్‌కు ఇది తొలి తమిళ సినిమా కాగా, సూర్య కెరీర్‌లో ఇది 47వ చిత్రం కావడం విశేషం.

Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ

ఈ సినిమా చెన్నైలో ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, ప్రధాన నటీనటులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రంలో మలయాళ నటి నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారని (Suriya new movie) మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ నెస్లాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సుషిన్ శ్యామ్ సంగీతం అందించనుండగా, వినీత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు. షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మరియు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870