📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Sumathi Valavu Movie: ఓటీటీలో ట్రెండింగ్‌లో హార్రర్ మూవీ

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 2:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా హారర్ థ్రిల్లర్, హారర్ కామెడీ జోనర్‌కి ప్రేక్షకుల ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. భయం, రహస్యాలు, సస్పెన్స్, మిస్టరీలతో నిండిన కథలు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా స్థానం సంపాదించిన చిత్రం ‘సుమతి వలవు’ (Sumathi Valavu Movie).

Read Also: Imanvi: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్

ఇది మలయాళంలో విడుదలైన హారర్ థ్రిల్లర్ చిత్రం. ప్రముఖ నటుడు అర్జున్ అశోకన్ (Arjun Ashokan) ఇందులో ముఖ్యపాత్ర పోషించాడు. ఆగస్టు 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా (Sumathi Valavu Movie)., ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ZEE5’లో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Sumathi Valavu Movie

కథ

అడవిని ఆనుకుని ఉన్న ఒక విలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథ  ఆసక్తికరంగా కొనసాగుతుంది. చాలా కాలం క్రితం ఒక రోడ్డు మలుపులో గర్భవతి అయిన సుమతి అనే యువతి చంపబడుతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు.

సుమతి ఎవరు? ఆమె ఎలా చంపబడింది?  అనేది మిగతా కథ. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అందువల్లనే ఈ కంటెంట్ పట్ల ఎక్కువ మంది ఆసక్తిని చూపుతున్నారని చెప్పచ్చు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

arjun ashokan latest news OTT horror movies Sumathi Valavu Telugu News Zee5 Thriller Movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.