📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Stranger Things 5 Finale : ఎలెవెన్ నిజంగా బతికిందా? మైక్ థియరీ వెనుక నిజం

Author Icon By Sai Kiran
Updated: January 1, 2026 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Stranger Things 5 Finale : స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ప్రేక్షకుల్లో కొత్త సందేహాలను రేపింది. ముఖ్యంగా ఎలెవెన్ నిజంగానే బతికే ఉందా? లేక అది మైక్ వీలర్ ఊహ మాత్రమేనా? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది.

సీజన్ 5 చివరి ఎపిసోడ్ మొత్తం చూసినవారికి తెలుసు.. వెక్నాను ఓడించేందుకు ఎలెవెన్ తన ప్రాణాలను పణంగా పెట్టి త్యాగం చేసింది. ఆ కీలక మిషన్ సమయంలో కాలీకి హాకిన్స్ ల్యాబ్ సైనికుడు కాల్చాడు. ఆ ఘటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

వెక్నా ఓటమి తర్వాత అందరూ (Stranger Things 5 Finale) రియల్ వరల్డ్‌కి తిరిగివచ్చారు. అప్పుడు డాక్టర్ కే బృందం అక్కడికి చేరుకుని ఎలెవెన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే వారిని తప్పించుకుని, అప్‌సైడ్ డౌన్ గేట్ దగ్గర ఎలెవెన్ నిలబడిన సీన్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది.

ఈ నేపథ్యంలో ఎలెవెన్ నిజంగా బతికిందా? లేక ఆమె త్యాగం అంతిమమా? అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా రాలేదు. తాజాగా డఫర్ బ్రదర్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ మిస్టరీపై మరింత చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Duffer Brothers statement Eleven sacrifice explained Google News in Telugu Is Eleven alive Latest News in Telugu Mike Wheeler theory Netflix Stranger Things season 5 Stranger Things 5 finale Stranger Things ending explained Stranger Things fan theories Stranger Things season 5 ending Telugu News Upside Down gate Vecna death scene

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.