📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ

Author Icon By Saritha
Updated: December 15, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య (SP Balasubrahmanyam)విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.ఈ సంగీత కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలు గారి స్వరాలు మరోసారి రవీంద్రభారతి వేదికపై మార్మోగనున్నాయి.

Read Also: SP Balasubrahmanyam: రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

Statue of SP Bala unveiled in Ravindra Bharathi premises

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bandaru Dattatreya Breaking News latest news Ravindra Bharathi SP Balasubrahmanyam SPB Statue Telugu News Venkaiah Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.