📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Chiranjeevi: ఒకేచోట క‌లిసిన స్టార్ న‌టులు.. 80s రీయూనియన్

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry) లో 1980వ దశకం నిజంగా ఒక స్వర్ణయుగంగా గుర్తించబడుతుంది. ఆ కాలంలో దక్షిణాది సినిమాల్లో అనేకమంది హీరోలు, హీరోయిన్లు రంగప్రవేశం చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.

Nayanthara: మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార పారితోషికం ఎంతంటే?

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలు, సుహాసిని, రాధ, భానుప్రియ, రేవతి, ఖుష్బూ, మీనా వంటి నటీనటులు ఆ దశకంలో తెరపై తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు ని చేశారు. వారి నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధులు ని చేశారు.

అందరూ ఒకే డ్రెస్ కోడ్‌లో దుస్తులు ధరించడం విశేషంగా చెప్పుకోవాలి. చిరంజీవి క్రమంగా తప్పకుండా ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.‘1980లలో నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి నాతో పాటు ప్రయాణించిన నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్‌ ఒక జ్ఞాపకాల వీధిలో నడకలా ఉంటుంది.

వెటకారంగా ట్వీట్లు

నవ్వులు, ఆప్యాయత, ప్రేమ దశాబ్దాలుగా మనం పంచుకున్న విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు.. ఇంకా ఎన్నో స్మృతులు సృష్టించుకుందాం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) ట్వీట్‌కి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సీనియర్ యాక్టర్లందరినీ ఒకేచోట చేస్తుంటే కన్నుల పండువగా ఉందని అంటున్నారు. మరికొందరేమో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ని బాగా మిస్ అవుతున్నామంటూ వెటకారంగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ రీయూనియన్‌ మొదటిసారి 2009లో చెన్నైలో ప్రారంభమైంది.

మొదటిసారి 2009లో చెన్నైలో ప్రారంభమైంది

అప్పటినుంచి ప్రతి ఏడాది వివిధ నగరాల్లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. మొదట ఇది కేవలం దక్షిణాది హీరోలతో ప్రారంభమైనా తర్వాత అన్ని భాషల సీనియర్ నటీనటులు (Senior actors) చేరడంతో ఇది ఒక సాంస్కృతిక వేడుకగా మారింది.

ఇప్పుడు ఈ రీయూనియన్‌ దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక సంప్రదాయంగా నిలిచింది. స్టార్‌డమ్‌ రావొచ్చు పోవచ్చు కానీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెదరదని ఈ సీనియర్ నటీనటులు నిరూపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

1980s telugu cinema 80s stars reunion Balakrishna Breaking News Chiranjeevi latest news nagarjuna Sharath Kumar south indian film stars suhasi Telugu News Venkatesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.