📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pradeep Ranganathan: ప్రదీప్ కు జోడిగా శ్రీలీల?

Author Icon By Anusha
Updated: January 25, 2026 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్లిన నటి శ్రీలీల ఇటీవల ‘పరాశక్తి’ సినిమాతో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తెరకెక్కించబోయే కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాలో శ్రీలీలను రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరిని ప్రధాన కథానాయికగా ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు

Srileela as Pradeep Ranganathan partner?

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పైనే ఆశలు

యువ హృదయాలను కొల్లగొట్టిన ‘లవ్ టుడే’, ‘డ్యూడ్’ వంటి చిత్రాల తర్వాత ప్రదీప్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇందులో అవకాశం వస్తే శ్రీలీల తమిళ కెరీర్ మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంది.వరుస ఫ్లాపులు, కోలీవుడ్ తొలి సినిమా నిరాశపరిచిన వేళ ఇప్పుడు అందరి కళ్లు పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పైనే ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ హిట్టయితే, టాలీవుడ్‌లో శ్రీలీల మళ్ళీ మునుపటి జోరును ప్రదర్శించడం ఖాయమని చెప్పొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Meenakshi Chaudhary Pradeep Ranganathan Sreeleela Tamil Cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.