📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sreeleela: హీరోయిన్ గానే గుర్తింపు కోరుకుంటున్నా

Author Icon By Tejaswini Y
Updated: January 14, 2026 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘పరాశక్తి’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటి శ్రీలీల(Sreeleela) స్పెషల్ సాంగ్స్‌పై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కెరీర్ ఆరంభ దశలోనే అలాంటి పాటలు చేయాలనుకుంటే అప్పుడే చేసేదాన్నని తెలిపారు. కానీ హీరోయిన్గా నటిస్తున్న ప్రతి సినిమాలోని ప్రతి పాట(Special songs) ప్రేక్షకులకు ప్రత్యేకంగా అనిపించాలనేదే తన లక్ష్యమని వెల్లడించారు.

Read also: OTT: ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

Sreeleela: I want to be recognized as a heroine.

స్పెషల్ సాంగ్స్ చేయను

ఇతర హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉన్న సినిమాల్లో కేవలం ఒక పాట కోసం మాత్రమే కనిపించడం తనకు ఇష్టం లేదని శ్రీలీల స్పష్టం చేశారు. అయితే ‘పుష్ప 2’ సినిమాలో వచ్చిన అవకాశాన్ని తిరస్కరించలేదని, ఆ ప్రత్యేక పాట వల్ల తాను మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గానికి చేరువయ్యానని చెప్పారు. అయినప్పటికీ, భవిష్యత్తులో స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఆలోచన ప్రస్తుతం లేదని ఆమె తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Parasakthi movie Pushpa 2 song Special song Sreeleela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.