Sonu Sood: ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు

Read Time:  1 min
Sonu Sood: ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ పై స్పందించిన నటుడు
FONT SIZE
GET APP
Sonu Sood: Three sisters commit suicide.. the actor responded
Sonu Sood: Three sisters commit suicide.. the actor responded

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఒక హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర దుర్ఘటన కలకలం రేపింది. 16, 14, 12 ఏళ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలారు. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్, (Sonu Sood) ‘బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also: Prabhakar: నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు?

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.