हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Sir Madam Trailer: విజయ్ సేతుపతి ‘సార్ మేడ‌మ్’ ట్రైల‌ర్ చూసారా!

Ramya
Sir Madam Trailer: విజయ్ సేతుపతి ‘సార్ మేడ‌మ్’ ట్రైల‌ర్ చూసారా!

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ‘సార్‌మేడ‌మ్’

తమిళ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ సినిమాను తెలుగులో ‘సార్‌మేడ‌మ్’ (Sir Madam Trailer) పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి పాండిరాజ్ (Pandiraj) దర్శకత్వం వహిస్తుండగా, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

ట్రైలర్ విశేషాలు, కథాంశం

‘సార్‌మేడ‌మ్’ (Sir Madam Trailer) ట్రైలర్ చూస్తుంటే, విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నిత్యా మీనన్ ఇందులో భార్యాభర్తలుగా నటిస్తున్నారు. పెళ్లి అయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట, ఆ తర్వాత ప్రతిదానికి చిరాకు, గొడవలు పడటం గమనించవచ్చు. ఈ వివాదాలు వారి వైవాహిక జీవితాన్ని, వారి వ్యాపారాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తాయి అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు పాండిరాజ్ ఈ సీరియస్ విషయాన్ని కామెడీగా తెరకెక్కించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ జానర్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న పాండిరాజ్ ఈసారి కామెడీ జానర్‌లో వస్తుండటంతో ‘సార్‌మేడ‌మ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

“మేడం సర్” నిజమైన కథ ఆధారంగా ఉందా?

కిరణ్ బెడి. కిరణ్ బెడి భారతీయ రాజ‌కీయ నేత‌, విశ్రాంతి పొందిన పోలీసు అధికారి. ఆమె భారతీయ పోలీసు సర్వీసుల్లో మొదటి మహిళ అధికారిణి. “యెస్ మేడం, సర్” కిరణ్ బెడిపై ఆధారపడి రూపొందిన కొత్త డాక్యుమెంటరీ సినిమా.

‘సార్‌మేడ‌మ్’ సినిమాలో ప్రధాన కథ ఏమిటి?

వైవాహిక వివాదాలు వారి జీవితాన్ని, వ్యాపారాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపించడం కథ.

Read hindi news: hindi.vaartha.com

Read also: Housefull 5: ఓటీటీలోకి వచ్చేసిన ‘హౌస్‌ఫుల్ 5’

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870