Singeetam Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాసరావు

Read Time:  1 min
Singeetam Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాసరావు
FONT SIZE
GET APP

దర్శకుడు, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో మళ్ళీ మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న 61వ సినిమా జనవరి 31న‌ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ‘కల్కి 2898 AD’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read Also: prabhas fauji movie : దసరాకు ఫౌజీ, ప్రభాస్ సర్ప్రైజ్ లుక్ ఏంటి..?

Singeetam Srinivasa Rao to direct a film at the age of 94
Singeetam Srinivasa Rao to direct a film at the age of 94

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.