हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Shraddha Kapoor: అల్లు అర్జున్ సరసన శ్రద్ధా?

Anusha
Shraddha Kapoor: అల్లు అర్జున్ సరసన శ్రద్ధా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ AA23పై రోజుకో కొత్త అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపికపై హాట్ టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కథానాయికగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ‘స్త్రీ 2’తో విజయం సాధించిన శ్రద్ధా, గతంలో ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

Read Also: Jayakrishna Ghattamaneni: ‘శ్రీనివాస మంగాపురం’.. రాషా తడాని ఫస్ట్‌లుక్‌ విడుదల

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి

లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో శ్రద్ధా (Shraddha Kapoor) పాత్ర ఎంతో కీలకంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉండ‌గా ఈ సినిమా పూర్త‌యిన అనంత‌రం లోకేష్‌తో సినిమా చేయ‌బోతున్నాడు.

Shraddha Kapoor: Shraddha opposite Allu Arjun?
Shraddha Kapoor: Shraddha opposite Allu Arjun?

ఈ ఇద్దరు దిగ్గజాల కాంబోలో రాబోతున్న సినిమా ‘లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో భాగంగా ఉంటుందా లేక సోలో ప్రాజెక్టా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో అల్లు అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870