📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Sharwanand: విడాకుల వార్తల పై శర్వానంద్ క్లారిటీ!

Author Icon By Anusha
Updated: November 12, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన శర్వానంద్ (Sharwanand) ఇటీవలి కాలంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్ గా మారాడు. ఆయన (Sharwanand) భార్య రక్షితతో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. అభిమానులు, సినీ వర్గాల్లో దీనిపై చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఈ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యాయి.

Read Also: Sandeep Vanga: ‘స్పిరిట్’లో చిరంజీవి నటిస్తున్నారన్న వార్తలపై సందీప్ వంగా ఏమన్నారంటే?

Sharwanand

కుటుంబం, ఆరోగ్యం, జీవన విధానం గురించి ఆసక్తికర విషయాలు

ఇంటర్వ్యూలో మాట్లాడిన శర్వా, తన కుటుంబం, ఆరోగ్యం, జీవన విధానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “తండ్రి అయ్యాకే నాకు జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు వర్కౌట్స్ అంటే అంత ఆసక్తి ఉండేది కాదు.

కానీ ఇప్పుడు నా కుటుంబం కోసం, నా బిడ్డ కోసం ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా” అని ఆయన పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.ఈ మాటలతో ఆయన విడాకుల వార్తల పై శర్వానంద్ క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Divorce Rumors latest news Rakshitha Sharwanand Telugu Actor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.