📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Shankar: భారీ బడ్జెట్ తో సినిమాకు సిద్ధపడుతున్న డైరెక్టర్ శంకర్

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శంకర్‌ (Shankar) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) కమల్ హాసన్‌తో పాటు, ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్‌తో రూపొందిన ఈ రెండు చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై మిశ్రమ స్పందనకు గురయ్యాయి. కథనంలో లోపాలు, స్క్రీన్ ప్లే మీద నిరాశతో ఈ చిత్రాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రత్యేకంగా శంకర్‌కు గుర్తింపు తీసుకువచ్చిన “టెక్నికల్ మ్యాజిక్” కొత్తగా కనిపించకపోవడం అభిమానులను ఆలోచింపజేసింది. ఈ సినిమాల ఫెయిల్యూర్స్ (Movie failures) కారణంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించారు.

‘వేల్పారి’ – మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం

ఓ కార్యక్రమంలో శంకర్ (Shankar) మాట్లాడుతూ ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రోబో’ (‘robot’) అని చెప్పారు. ఇప్పుడు ‘వేల్పారి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుందని ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ అవసరమవుతాయని తెలిపారు.

హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ – గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ స్థాయిలో

‘అవతార్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందని తన కల త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు .

డైరెక్టర్ ఎస్. శంకర్ ?

ఎస్. శంకర్ ఒక ప్రముఖ భారతీయ చిత్రదర్శకుడు. ఆయన అధిక బడ్జెట్, దృష్టిని ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన చిత్రాలకుగాను ప్రసిద్ధి పొందారు. సామాజిక అంశాలను ఆవిష్కరించే చిత్రాలు తెరకెక్కించడంలో శంకర్ ప్రత్యేకత కలిగిన దర్శకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Vintara Saradaga Movie: ‘వింటారా సరదాగా’ టీజ‌ర్‌ చూసారా?

BigBudgetFilm Breaking News DirectorShankar IndianCinema latest news Shankar2025 ShankarDreamProject Telugu News Velpari

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.