हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Shambhala Movie: ‘శంబాల’ ట్రైలర్ విడుదల

Aanusha
‘Shambhala’ trailer released
‘Shambhala’ trailer released

యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’ (Shambhala Movie), యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఈ భారీ ప్రాజెక్ట్‌లో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. (Shambhala Movie) ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Read Also: Revolver Rita: ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘రివాల్వర్ రీటా’

హై-వోల్టేజ్ యాక్షన్‌

ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి మిస్టికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.పురాతన రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు, హై-వోల్టేజ్ యాక్షన్‌తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో ప‌డుతుంది. అయితే అది ప‌డిన త‌ర్వాత నుంచి ఆ ఊరిలో ప్ర‌జ‌లు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటారు.

అయితే దాని వెనుక ఉన్న ర‌హస్యం ఏంటి.. ఆ ర‌హ‌స్యాన్ని కనుగొని ప్ర‌జ‌ల‌ను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా క‌థ‌. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870