ఎస్‌బీఐ(SBI Insurance) ఇన్సూరెన్స్ పేరుతో పనిచేస్తున్న ఒక పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనబడటం హడలెత్తించింది. sbiterminsurance.com అనే వెబ్‌సైట్(Website)లో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్ & రివైవల్ గైడ్ పేజీకి వెళ్లే ప్రయత్నంలో నేరుగా పైరసీ సినిమాలు స్ట్రీమ్ అవుతున్నట్టు బయటపడింది.
Read Also: BettingApps Case: నిధి అగర్వాల్ సీఐడీ విచారణకు హాజరు
ఈ విషయంలో ఎస్‌బీఐ అధికారులు సైబర్ క్రైమ్(Cyber Crime) శాఖకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: