📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Sashivadane Movie: ‘శశివదనే’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రక్షిత్ అట్లూరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘పలాస’. ఆ చిత్రంతో రఫ్ అండ్ రియల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రక్షిత్. ఇక కోమలీ ప్రసాద్ విషయానికి వస్తే, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో మంచి మార్కులు కొట్టేసింది. ఈ ఇద్దరూ జంటగా నటించిన సినిమానే ‘శశివదనే’ (Sashivadane Movie). సాయి మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా (Sashivadane Movie), ఈ నెల 12వ తేదీ నుంచి ‘అమెజాన్ ప్రైమ్’ (Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథ ఇది.

Read Also: Dhoolpet Police Station: ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ (ఆహా) సిరీస్ రివ్యూ!

కథ

గోదావరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాఘవ (రక్షిత్ అట్లూరి) బాల్యంలోనే తల్లిని కోల్పోవడంతో తండ్రి (శ్రీమాన్) అన్నీ తానై పెంచుతాడు. తండ్రి ప్రేమ, అభిమానాలను పుష్కలంగా పొందుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని పరీక్షలు ప్రిపేర్ అవుతుంటాడు. జీవితం సరదాగా సాగుతుంటే.. అంగన్ వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేసే శశి (కోమలి ప్రసాద్)ను తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. శశి కూడా రాఘవను అంతే మొత్తంలో ప్రేమిస్తుంది.

‘Sashivadane’ (Amazon Prime) Movie Review!

కానీ వీరిద్దరి ప్రేమకు, శశి బావ అడ్డుగా మారుతాడు. తాను ఇష్టంగా ప్రేమించే రాఘవ ఊహించని విధంగా జైలుపాలు అవుతాడు.శశితో రాఘవ లవ్ ట్రాక్ ఎలా సాగింది? రాఘవకు శశి బావకు మధ్య ఉన్న గొడవ ఏంటి? శశితో ప్రేమ వ్యవహారంలో ఆమె బావ ఎలా అడ్డు తగిలాడు? జీవితంలో అన్నీ తానైన తండ్రిని రాఘవ ఎలా కోల్పోయాడు? తండ్రి హత్య తర్వాత రాఘవ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు రాఘవ, శశి ప్రేమ గెలిచిందా? శశి, రాఘవ పెళ్లి జరిగిందా? ఇలాంటి సింపుల్ ప్రశ్నలతో సాగే ప్రేమ కథనే శశివదనే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Komalee Prasad latest news Rakshit Atluri Sashivadane Movie review Shashivadane movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.