Sankranti movies 2026: ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పలు తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. జనవరి 9న ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, అలాగే విజయ్ నటించిన డబ్బింగ్ చిత్రం ‘జన నాయకుడు’ థియేటర్లలో విడుదల కానున్నాయి.
Read Also: Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?
జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జనవరి 13న మాస్ మహారాజా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదల కానుంది.
సంక్రాంతి రోజైన జనవరి 14న యువ కథానాయకుడు నవీన్ పోలీశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: