📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Salman Khan: స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్‌డే.. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజ‌ర్ రిలీజ్

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 5:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజును శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. (Salman Khan) ఈ సందర్బంగా, ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) నుంచి తాజాగా టీజర్‌ను నేడు విడుదల చేశారు.

Read Also: Prakash Raj: అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు

వాస్తవ ఘటనల ఆధారం

ఈ టీజర్‌లో సల్మాన్ ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక సీరియస్ ఆర్మీ ఆఫీసర్(Army officer) పాత్రలో కనిపించ‌బోతున్నాడు. గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన నటన చాలా బాగుంది..2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ (Salman Khan), గల్వాన్ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది (అయితే దీనిపై పూర్తి అధికారిక ప్ర‌క‌ట‌న‌ రావాల్సి ఉంది). టీజ‌ర్‌లో ‘చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది’ అనే డైలాగు పూనకాలు తెప్పిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Battle of Galwan Birthday Special Bollywood News Film Updates Latest News in Telugu movie teaser Salman Khan Salman Khan New Release

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.