हिन्दी | Epaper
ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

Saritha
Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

హీరో సల్మాన్ ఖాన్ నేడు డిసెంబరు 27 తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో టాలీవుడ్ (Salman Khan) మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్‌కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సల్లూ భాయ్.. ఈ ఏడాది మీకు అంతులేని ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీరు అర్హులైన ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీరు తెరపై లక్షలాది మందికే కాదు, మాలాంటి స్నేహితులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. మరెన్నో ఏళ్లు మీరు సంతోషంగా ఉండాలి… మరెన్నో విజయాలు అందుకోవాలి అని చిరంజీవి(Chiranjeevi) తన పోస్టులో పేర్కొన్నారు. ఈ రోజంతా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి రాసుకోచ్చాడు. గ‌తంలో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసిన విష‌యం తెలిసిందే.

Read Also: Chiranjeevi: మన శంకరవరప్రసాద్‌గారు సాంగ్ ప్రోమో వచ్చేసింది

Salman Khan: సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించారు. (Salman Khan) క్రికెటర్ ఎంఎస్ ధోనీ తన కుటుంబంతో పాటు, సంజయ్ దత్, టబు, కరిష్మా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, హ్యూమా ఖురేషి వంటి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. సల్మాన్ తన మేనకోడలు అయత్‌తో కలిసి కేక్ కట్ చేశారు. అయత్ పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం విశేషం. అనంతరం సల్మాన్ క్రిస్మస్ థీమ్‌తో ఉన్న మరో కేక్‌ను కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైఫ్, ఆయన బాడీగార్డ్ షేరా వంటి వారు ఎమోషనల్ పోస్టులు పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870