हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

sai pallavi; అమరన్‌కు మంచి ప్రారంభ వసూళ్లు

Divya Vani M
sai pallavi; అమరన్‌కు మంచి ప్రారంభ వసూళ్లు

‘ఫిదా’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా సాయి పల్లవి అరంగేట్రం చేసింది “భానుమతి హైబ్రీడ్‌ పిల్ల ఒక్కటే పీస్‌” అని చెప్పవచ్చును ఈ చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సాయి పల్లవి ఆ తర్వాత ప్రతి సినిమాలో తన ప్రత్యేకమైన నటనతో ముద్ర వేసుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆమెకు అనేక అవకాశాలు వచ్చినప్పటికీ, సాయి పల్లవి మాత్రం తనకు ఇష్టమైన కథలనే ఎంపిక చేసుకుంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది భారీ పారితోషికాలు పెద్ద బ్రాండ్లలో నటించే అవకాశాలు వచ్చినా తన సిద్ధాంతాలకు కట్టుబడి నిలుస్తూ చిలిపి ముద్దుగుమ్మగా నిలిచింది.

తాజాగా ఆమె నటించిన తెలుగు తమిళ భాషల్లో విడుదలైన చిత్రం ‘అమరన్‌’ ఈ సినిమాలో శివ కార్తికేయన్‌ హీరోగా నటించగా సాయి పల్లవి ‘ఇందు రెబెకా వర్ఘీస్‌’ పాత్రలో తన సహజమైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం పెద్ద ప్రమోషన్‌లు లేకుండా ఈ దీపావళి కానుకగా విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది “సాయి పల్లవి మాత్రమే ఈ రేంజ్‌ క్రేజ్‌ని తెచ్చింది” అని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకు అనుగుణంగా సినిమా విడుదల రోజునే అనూహ్యమైన వసూళ్లు రాబట్టి ఆమె క్రేజ్‌ను మరోసారి సాక్ష్యం చేసింది.

ఈ చిత్రంలో సాయి పల్లవి సైనికుడి భార్యగా నటించడం ప్రేక్షకులందరినీ ఆహ్లాదపరిచింది ఆమె పాత్రకు అనుగుణంగా చేసిన సహజమైన అభినయం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది తెలుగు ప్రేక్షకుల వద్ద సాయి పల్లవికి ఉన్న ఈ క్రేజ్‌ సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది ఇంతకుముందు కూడా ఆమె చేసిన ప్రతి పాత్ర ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టగా ఇప్పుడు త్వరలో విడుదలకు సిద్ధమైన ‘తండేల్‌’ చిత్రం కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను బలంగా రూపొందించినట్లు సమాచారం అందులోనూ ఆమె ప్రత్యేకతను మరోసారి ప్రదర్శించబోతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870