📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Sai Pallavi: ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ విడుదల

Author Icon By Aanusha
Updated: January 16, 2026 • 9:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ నటి సాయి పల్లవి (Sai Pallavi) హిందీ సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేయగానే, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి..ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఒక థాయ్ సినిమా నుంచి అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.ఈ చిత్రం ఒక థాయ్ సినిమాకు అధికారిక రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.

Read Also: Vijay Sethupathi: ‘జైలర్-2’లో సేతుపతి

Sai Pallavi: The first look of ‘Ek Din’ has been released

మే 1న విడుదల

ఈ నేపథ్యంలో, ఒరిజినల్ సినిమా పోస్టర్‌నే ఎలాంటి మార్పులు లేకుండా వాడేశారని, చివరికి హిందీ టైటిల్ ‘ఏక్ దిన్’ కూడా అసలు సినిమా టైటిల్‌కు అనువాదమేనని రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికల్లో యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మే 1న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్‌తోనే కాపీ ఆరోపణలు రావడం సినిమాపై నెగెటివ్ చర్చకు దారితీసింది. అయితే, ఈ విమర్శలపై చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bollywood Debut Ek Din Movie Junaid Khan latest news Sai Pallavi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.