📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sai Pallavi: సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ సినిమాలో సాయి పల్లవి

Author Icon By Tejaswini Y
Updated: January 27, 2026 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌత్ ఇండియా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి(Sai Pallavi) కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173వ సినిమాలో సాయి పల్లవికి ఒక కీలక పాత్ర ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాపై సినీ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

Sai Pallavi in ​​Superstar Rajinikanth’s 173rd film

కమల్ హాసన్ నిర్మాణంలో..

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై నిర్మించనున్నారు. రజినీకాంత్-కమల్ హాసన్ కలయికలో సినిమా రావడం ఒక విశేషమైతే, అందులో సాయి పల్లవి నటించడం మరో విశేషం. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

బిజీగా సాయి పల్లవి

ఇటీవల ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవి, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉంది:

గ్లామర్ హంగులకు దూరంగా, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cinema News Telugu. Kamal Haasan Production Raj Kamal Films Rajinikanth Thalaivar 173 Sai Pallavi Sai Pallavi Next Movies Sai Pallavi Ramayana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.