రుక్మిణి వసంత్ (Rukmini Vasant) ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది.
రుక్మిణి వసంత్ (Rukmini Vasant) సినిమాలపై ఉన్న ఇట్రస్ట్‌తో మోడలింగ్ లోకి అడుగు పెట్టి, చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
కన్నడ మూవీ బీర్బల్ ట్రైయాలజీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత హిందీలో అప్ స్టార్ట్స్ అనే మూవీతో అరగేట్రం చేసింది.
కానీ ఈ రెండు సినిమాలో రాని గుర్తింపు సప్తసాగరాలు దాటి మూవీతో సంపాదించుకుంది.ఇక ఈ మూవీ తర్వాత కాంతార చాప్టర్ 1లో నటించి పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ నీల్ చిత్రంలో హీరోయిన్ (Rukmini Vasant) గా చేస్తుంది.